Monday, August 2, 2021
spot_img

అమెజాన్ కస్టమర్లకు భారీ షాక్..

అమెజాన్ కస్టమర్లకు కంపెనీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది..అమెజాన్‌ ఫ్రీ ట్రయల్, నెలవారీ ప్లాన్లలను తొలగించివేసింది. అమెజాన్‌ ప్రత్యేక ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌. గతంలో అందుబాటులో ఉన్న నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను టెంపరరీగా తొలగించిందినట్లు వెల్లడించింది. అదేవిధంగా నూతన కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇచ్చిన ఫ్రీ ట్రయల్‌ ఆఫర్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది అమెజాన్‌. ఇక ప్రైమ్‌ వినియోగదారులకు కేవలం 3 నెలల వ్యవధి నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లు అందుబాటులో ఉండనున్నాయి.

ఆర్‌బీఐ నూతన ఆదేశాలకు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్‌ తెలిపింది. ఓటీటీ డీటీహెచ్, రీచార్జిలు ఆన్‌లైన్‌ లావాదేవీలు జరపాలని ఏఎఫ్‌ఏ ఇతర బ్యాంకులకు ఆర్బీఐ నిర్ణయించింది.. లోబడే ప్రైమ్‌ నెలవారీ ప్లాన్‌ రూ.129 ను తొలగించింది. అంటే ఇక అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలంటే రూ.329 విలువ గల మూడు నెలల ప్లాన్‌ను నుంచి రూ.999 గల సంవత్సరం ప్లాన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక కొత్తగా యూజర్లు ప్యాక్‌ తీసుకోవాలన్నా, లేదా రెనివల్‌ చేసుకున్నా మూడు నెలలు లేదా సంవత్సరం ప్లాన్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని నిర్ణయించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,879FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles