Sunday, July 25, 2021
spot_img

ఆనందయ్య కరోనా మందు

ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేదిక ఔషధం గురించి ఆసక్తి కరమైన విషయాలను తెసులుసుకుందాం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం లో ఆనందయ్య ఉపయోగించే కరోనా మందులోని మూలికలు : అల్లం , తాటి బెల్లం ,తేనె, నల్ల జిలకర , పట్టా, తోక మిరియాలు , లవంగాలు , వేప ఆకులూ , నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, కొండ పల్లేరు, బుడ్డ బురుస ఆకులూ , పిప్పినంట ఆకులు , తెల్ల జిల్లేడు పూల మొగ్గలు, ముళ్ల వంకాయలు,నేల ఉసిరి వాడుతున్నారు. ఆనందయ్య ఇచ్చే ఈ మందు కోసం పలు ఆసుపత్రుల నుండి కరోనా రోగులు వస్తున్నారు.

అదే విధంగా ఎమ్మెల్యే కాకాని మందు పంపిణి చేయటం తో ప్రజలు ఎగపడ్డారు. దాంతో పోలీసులు అందరిపై లాఠీ ఛార్జ్ చేసి చెదర గొట్టారు. మరియు పోలీసులు కృష్ణ పట్నం కి వచ్చే మార్గాల్లో పలు ఆంక్షలు కూడా విధించారు. మొత్తానికి రాష్ట్రం నలుమూలల నుంచి చాలా మంది రోగులు వస్తుండటంతో, అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దింతో జగన్ ఉన్నతాధికారులతో సమీక్షించి ,త్వరలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles