Sunday, July 25, 2021
spot_img

కరోనా కు చెక్ పెట్టనున్న DRDO :

భారతీయ రక్షణ సంస్థ DRDO తయారు చేసిన 2-DG కరోనా మందు క్లినిక ట్రయల్స్ లో మంచి ఫలితాలిచ్చింది . అయితే మొదటి విడతగా 10,000ల డోసులు విడుదల చేసింది. త్వరలోనే డా.రెడ్డీస్ ల్యాబ్ సహకారం తో ఈ మందు హైదరాబాద్ కి రాబోతుంది. ఈ 2-DG మందు మోసగాన్ని మోసంచేయటం లాగా పనిచేస్తుంది.

అంటే ఏ వైరస్ అయిన మన శరీరంలోని కణాల యొక్క ప్రోటీన్లను తీసుకొని 10 రేట్లు అవుతుంది. ఇలా వైరస్ పెరుగుదలకి శరీరంలోని గ్లూకోజ్ కణాల అవసరముంటుంది. ఈ చెక్కర అణువుల నుండి వైరస్ కి శక్తి వస్తుంది. ఆ వైరస్ పెరిగి వ్యాప్తిచెందుతూ , తెల్ల రక్త కణాలతో పోరాడి మనిషి ప్రాణాన్ని తీస్తుంది. అయితే ఈ కొత్త మందు గ్లూకోజ్ లా ఉండి , అప్పుడు వైరస్ ఈ రకమైన గ్లూకోజ్ తీసుకున్న వెంటనే దాన్ని వృద్ధి చెందకుండా చేసి , వైరస్ ను చంపేస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles