Tuesday, July 20, 2021
spot_img

కెసీఆర్ పై రాములమ్మ నిప్పులు.. అసలు కారణం ఇదే..

కరోనా తీవ్రత తెలంగాణాలో దారుణంగా మారింది.. పెరుగుతున్న కేసులు పై ప్రబుత్వంసమగ్ర నివెధికను ఇవ్వ లేదనె ఆరోపణలు కూడా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే..రాష్ట్రంలో ఇంకా 6.90 లక్షల పైచిలుకు వ్యాక్సిన్ డోసుల నిల్వలున్నాయని వివరించారు. గత మూడు రోజులుగా వ్యాక్సినేషన్‌ను ఆపేశారని విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు మల్లాపూర్‌కు చెందిన ఓ గర్భిణిని చేర్చుకోవడానికి నిరాకరించిన వైనంపై కూడా విజయశాంతి స్పందించారు.

మల్లాపూర్‌కు చెందిన ఓ గర్భిణిని చేర్చుకోడానికి ఐదు ఆస్పత్రులు నిరాకరించి, ఆమెను మృత్యుకోరల్లోకి నెట్టేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రైతాంగ పరిస్థితిపై కూడా స్పందించారు. రైతులు పండించిన వడ్లు, వాటి కొనుగోళ్లలో సర్కార్ ఉదాసీనతతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ధాన్యం వర్షం పాలై, రైతులు మరోసారి నష్టపోయారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందే సమయంలో నష్టపోతుందని.. ప్రతి ఏడాది ఇలానె జరుగుతున్నా ప్రభుత్వం వదిలేసింది అంటూ ఆమె ఆరొపించింది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,860FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles