Sunday, July 25, 2021
spot_img

కొంప ముంచిన యువకుని అత్యుత్సాహం

గూడూరు రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తోంది. గూడూరు రైల్వే స్టేషన్ లో ఈ రోజు ఒక వ్యక్తి వేగంగా వెళుతున్న గూడ్స్ ట్రైన్ లో గార్డు కంపార్ట్ మెంట్ లో ఎక్కేందుకు ప్రయత్నం చేసి గూడ్సు కింద పడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..అదే సమయంలో ప్రాణాలుకు తెగించి యువకుడ్ని కాపాడలాని ప్రయత్నించిన రైల్వే సిబ్బంది రూప్ కుమార్ కూడా గూడ్స్ కింద పడిపోయాడు.. దీంతో అదంతా చూస్తున్న అక్కడున్న వారు ఇద్దరూ ప్రాణాలుకు ఏమైందో అని పట్టాలవద్దకు పరుగులు తీశారు .

అదృష్ట వశాత్తు ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..ఈ దృశ్యాలు అన్ని అక్కడ ఉన్న సి.సి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ విధంగా గూడూరు రైల్వే స్టేషన్లో అత్యుత్సాహం తో వేగంగా వెళుతున్న గూడ్సు రైలు ఎక్కాలని ప్రయత్నించి జారిపడి మృత్యువుకు దగ్గరగా వెళ్ళొచ్చిన యువకుని ప్రాణాలను తెగించి కాపాడాలని ప్రయత్నించిన రైల్వే సిబ్బంది రూప్ కుమార్ గారికి సెల్యూట్. ఇకనైనా ప్రతి ఒక్కరు రైల్వే స్టేషన్లలో చాలా జాగ్రత్తగా కోరుతున్నాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles