Thursday, August 5, 2021
spot_img

మంచి ఉద్యోగం పొందాలంటే ఇలా చేయాలి..

ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి మంచి జరగాలని చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా మంచి ఉద్యోగం తో సెటిల్ అవ్వాలని అనుకుంటారు.కానీ అవి ఎంత మాత్రము ఫలించడం లేదా…? అయితే పండితులు ఇప్పుడు మీకోసం కొన్నిటిప్స్ ని చెప్పారు. మీరు కనుక వాటిని అనుసరించారు అంటే మంచి ఉద్యోగం తప్పక వస్తుందట.. అదెలానో ఇప్పుడు చూద్దాం..

ప్రతి రోజు కనుక మీరు శివుడిని విఘ్నేశ్వరుడిని పూజిస్తే తప్పకుండా మీకు మంచి ఉద్యోగం వస్తుంది. సోమవారం నాడు మీరు శివుడికి పచ్చి పాలు నీళ్లు అక్షింతలు అర్పిస్తే తప్పకుండా మీకు మంచి ఫలితం వస్తుంది.అలాగే విఘ్నేశ్వరుడును కూడా పూజించాలి..

హనుమాన్ చాలీసా చదువుకోవడం, హనుమంతుడికి గులాబి పూలని పెట్టడం వలన కూడా మంచి ఫలితాలు కనపడతాయి అని పండితులు అంటున్నారు. మీరే ఇంటర్వ్యూకి కానీ పరీక్షకైనా వెళ్తున్నప్పుడు.. పెరుగు లో కొంచెం పంచదార వేసుకుని తింటూ వెళ్ళాలి.. అప్పుడు మంచిదట.. ఇలా తరచూ చేస్తే కుటుంబ కలహాలు కూడా తొలగిపోతాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles