Friday, October 22, 2021
spot_img

మాట్లాడే కోడిని ఎప్పుడైనా చూసారా?

మాట్లాడే చిలుకను చూసే ఉంటారు.. కానీ మాట్లాడే కోడిని ఎప్పుడు చూసి ఉండరు.. కానీ ఓ కోడి తన మాటలతో ఆకట్టుకుంది.. ఏకంగా అల్లాహ్‌ అంటూ నమాజ్‌ కూడా పఠిస్తోంది. కోడిపుంజు పలుకులు విని మీరు కూడా అవాక్కవ్వాల్సిందే..సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలో జరిగే వింతలన్నీ క్షణాల్లోనే మన అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో అనేక వింతలు, విడ్డూరాలు ప్రతిరోజు మనల్ని పలకరిస్తుంటాయి. వాటిలో కొన్ని మనకు బాగా నచ్చుతాయి.

కొన్ని సరదాగా ఉంటే. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ప్రస్తుత రంజాన్‌ నేపథ్యంలో ఈ కోడి పుంజు చేస్తున్న ప్రార్థన వీడియో నెటింట్లో వైరల్‌గా మారింది.ఎదుటి వ్యక్తి చెప్పిన మాట చెప్పినట్లుగా పలుకుతోంది ఈ కోడిపుంజు..ప్రస్తుత కరోనా కష్టకాలంలో కోడిపుంజు కూడా ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లుగా ఉంది. కరోనా మహమ్మారి భూమిపై స్వైర విహారం చేస్తూ..మనుషులతో పాటు తమను కూడా బ్రతకనీయ్యకుండా చేస్తోందని కోడిపుంజు ప్రార్థిస్తున్నట్లుగా ఉంది.. ఈ కోడికి ఒక్కరోజులోనే ఫేమస్ అయ్యింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,987FollowersFollow
18,700SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles