Tuesday, August 3, 2021
spot_img

వచ్చే నెలలో వారికీ డబ్బులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తోపుడు బండ్లపై వ్యాపారం చేసే వారికీ , చిరు వ్యాపారస్థులకు , చేతి వృత్తుల వారికీ జగనన్న తోడు పథకం కింద జూన్ 8న ప్రభుత్వం ఒక్కొక్కరికి 10,000/- రూ..ల రుణం అందించనుంది.

అలాగే YSR వాహనమిత్ర పథకం కింద ఆటో ,క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి 10,000/- రూ..ల సాయాన్ని జూన్ 15 న ఇవ్వనుంది . అటు అర్హులైన 45 నుండి 60 ఏళ్ల మధ్యన ఉన్న మహిళలకు YSR చేయూత పథకం కింద 18,700/-రూ ..ల చొప్పున జూన్ 22న ప్రభుత్వం సాయాన్ని వారి అకౌంట్లలో జమ చేయనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles