Tuesday, August 3, 2021
spot_img

వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలంటే చేయాల్సినవి :

ప్రపంచంలో ఎన్నో వైరస్లు ఉండగా కరోనా మాత్రం భయపెడుతుంది. వైరస్ సోకినా వంద మందిలో 98 మంది జయిస్తున్నారు ,కారణం వారికి ఇమ్మ్యూనిటి పవర్ ఉండటం వల్లే . అయితే వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఏ ఏ ఆహారపదార్దాలను తీనాలి , వేటిని త్రాగాలి అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. దాంతో ఇప్పుడు ఒక లిస్ట్ తాయారు చేశారు.

ఆ లిస్ట్ లో ఉన్న వాటిని ప్రతివారం తింటూ ఉంటె కరోనా వచ్చిన అది మనకు తెలియకుండానే పోతుంది. అయితే ఆ కూరగాయలు ఏంటంటే: టమోటాలు , క్యారేట్స్ , బీట్రూట్స్ , పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ , వంకాయ, క్యాప్సికమ్ బాగా తినాలి. ఇప్పుడు పండ్ల విషయానికి వస్తే కమలాలు, పైనాపిల్ , బొప్పాయి , కివి , జామకాయ, బెర్రీస్ వంటివి బాగా తినాలి. అలాగే నట్స్ కూడా తినాలి. రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినాలి.

ఇక గ్రీన్ టీ ,అల్లం టీ , లెమన్ టీ , వెల్లుల్లి టీ, పసుపు టీ త్రాగాలి. అలాగే మంచి నీళ్లు 3 నుంచి 5 లీటర్లు తప్పకుండ త్రాగాలి. కొబ్బరి నీళ్లు , మజ్జిగ కూడా తీసుకోవాలి. ఈవిధంగా చేస్తే నూటికి 98% కరోనా రాదని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,883FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles