Wednesday, July 21, 2021
spot_img

బీరు యోగ వల్ల ఉపయోగాలు ఏంటి?

బీరు తో యోగా ఇలా చేస్తారు.. అస్సలు ఇలా చేస్తె వెయిట్ తగ్గుతారా.. ఇలాంటి సందెహాలు చాలా మందికి కలగడం సహజం.. వివరాల్లొకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం..

బీర్ తాగడానికి బానిసలైన వారి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బీర్, యోగా కలయిక జరిగింది. కొద్దిగా బీరు తాగడం ద్వారా ఈ యోగా ప్రారంభమవుతుంది. ఇది కాకుండా యోగా చేసేటప్పుడు సిప్-సిప్ బీర్ తాగుతారు. ప్రజలు బీర్ బాటిళ్లను తమ తలపై ఉంచుతారు లేదా ఒక గ్లాసు బీరును సమతుల్యం చేస్తారు. మొత్తంగా ఈ యోగాలో పూర్తిగా బాటిల్ బీర్ తాగేస్తారు. ఈ యోగా జర్మనీలో ప్రారంభమైంది కానీ నేడు ఈ ధోరణి ఆస్ట్రేలియా, అమెరికా కూడా వేగంగా అనుసరిస్తోంది.

క్రమంగా దీనికి జనాదరణ పెరుగుతోంది. బీర్ యోగాను బెర్లిన్‌కి చెందిన ఇద్దరు యోగా శిక్షకులు ఎమిలీ, జూలా 2016 లో ప్రారంభించారు.ఈ యోగ కు మంచి ఆదరణ లభించింది..మొదట జర్మనీలో తరువాత ఇతర దేశాలలో వేగంగా ప్రారంభమైంది. భారత దేశంలో మాత్రం లో మాత్రం ఈ పద్దతి ద్వారా ఆసనాలు మాత్రం చేయడం లేదు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,862FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles