Thursday, August 5, 2021
spot_img

నిమ్మరసం రాసుకుంటే ఆ సమస్యలకు చెక్..

యుక్త వయస్సు వచ్చిందంటే యువతకు చర్మ సమస్యలు బాధించవచ్చును.. వాటి నుంచి బయటపడాలని ఎన్నెన్నో చేస్తూ వస్తారు. వాటి వల్ల ఎటువంటి బెనిఫిట్స్ లేకపోవడంతో మళ్ళీ న్యాచురల్ టిప్స్ ను ఫాలొ అవుతున్నారు.. ముఖ్యంగా నిమ్మరసం వల్ల ఎన్నో చర్మ రోగాలను నయం చేస్తున్నది అంటున్నారు.. ఎలా నిమ్మరసం రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం…

నిమ్మకాయ ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.పైగా నిమ్మకాయ వాడడం వల్ల ఎటువంటి సమస్యలు రావు.ముందుగా ఒక బౌల్ లో కొద్దిగా పాలు, ఆరెంజ్ తొక్కల పొడి, నిమ్మరసం కలిపి మీ ముఖానికి అప్లై చేసుకుని కొద్దీ సేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే మీ చర్మ సమస్యలు దూరం అవుతాయి. ఇది ముఖానికి నాచురల్ స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది.

మీ ముఖం అందంగా మచ్చలు లేకుండా కాంతివంతంగా మారాలంటే అరటి పండు గుజ్జులో, కొద్దిగా నిమ్మరసం వేసుకుని కలిపి మీ ముఖానికి రాసుకుని పది నిముషాల తర్వాత కడిగేసుకుంటే మీ ముఖహం అందంగా మారుతుంది.నిమ్మరసం, తేనే, కొద్దిగా ఉడికించి ముద్ద చేసుకున్న క్యాబేజీ ని బాగా కలిపి పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి అప్లై చేసుకుని 10 నిముషాల తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.. ఇంక ఆలస్యం ఎందుకు ఈ టిప్స్ నచ్చిందంటే మీరు కూడా ట్రై చెయ్యండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles