Sunday, July 25, 2021
spot_img

అరటి వల్ల ఎన్ని ఉపయోగాలో..

ఆకలిని తీర్చిడంలో అరటి భేష్.. ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది..అన్ని కాలాల్లోనూ అరటి పండ్లు దొరుకుతూనే ఉంటాయి. సూపర్ ఫుడ్ అయిన ఈ అరటి పండ్లు గురించి చాలా విషయాలు ఈరోజు నిపుణుల మన తో షేర్ చేసుకున్నారు. అయితే నిపుణులు చెప్పిన విషయాలను ఒకసారి ఇప్పుడు చూద్దాం.. అయితే చాలా మందికి చాలా రకాల డౌట్స్ వస్తుంటాయి. ఎటువంటి అరటి పండ్లు తింటే మంచిదని. ఏ సమయం లో అరటి పండు తినాలి అనేది తప్పక తెలియాలి. ఎప్పుడైనా అరటి పండు తినొచ్చు.

కానీ మిగిలిన పండ్ల తో పాటు అరటి పండు తీసుకోకండి. లేదా భోజనం తర్వాత కానీ టిఫిన్ తర్వాత కానీ తీసుకోవడం మంచిది కాదు అలాగే చాలా మంది పాలు తాగి అరటి పండు తింటూ ఉంటారు. అలా చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అరటి పండ్లను వర్కౌట్ చేసే ముందు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా మీరు సాయంత్రం పూట స్నాక్స్ రూపం లో కూడా అరటి పండ్లను తీసుకో వచ్చు. అది కూడా చాలా మంచిదే. రాత్రి పూట అరటిని తీసుకోవడం వల్ల జలుబు కూడా వస్తుంది. షుగర్ పేషంట్లు అయితే అసలు తీసుకోకపోవడమే మంచిది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles