Sunday, July 25, 2021
spot_img

మునగ తో కరోనా తో చెక్ ..

ఇండియా లో మునగా కు చాలా ప్రసిద్ధి.. ఎన్నో రోగాలను నయం చేస్తున్నాయి.. మునగకాడలని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం అందరికీ అలవాటే. కాకపోతే, ప్రస్తుతం దీన్ని మరింత బాగా వాడాలని, దానివల్ల వచ్చే లాభాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఆ లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరానికి హాని చేసే సూక్ష్మక్రిములతో పోరాడడానికి ప్రతిరక్షకాలు కావాలి. అవి వృద్ధి చెందాలంటే సరైన పోషకాలు కావాలి. ఆ పోషక విలువలున్న మునగకాయని ఆహారంలో చేర్చాలి. ఇది యాంటీఆక్సిడెంట్ గా పని చేసి, శరీరానికి హాని చేసే వాటిని నాశనం చేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి.గొంతులో మంట పుడుతుంది. దాన్ని నివారించడానికి ఈ మునగ చాలా మంచిది..

మహమ్మారి వచ్చినప్పటి నుండి విటమిన్ సి గురించి ఎక్కువగా వినబడుతుంది. రోగనిరోధక శక్తి పెంచే విటమిన్ సి, ప్రస్తుతం చాలా అవసరం.. ఈ మునగలో విటమిన్ బి, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి… ఇన్ని లాభాలున్నా ఈ మునగను ఇప్పటి నుంచే ఆహారంలో చేర్చుకోండి.. కరోనా లాంటి మహమ్మారి నుంచి మీ ప్రాణాలను కాపాడుకోండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles