Tuesday, August 3, 2021
spot_img

ప్రయాణికులకు హై అలర్ట్.. ఆ రైళ్ళు రద్దు..

రైలు ప్రయాణికులకు హై అలర్ట్.. ఇకమీదట కొన్ని రైళ్ళ రాకపొకలను నిలిపివెసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే పలు రైళ్లతో పాటు ఇతర మార్గాల్లో నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొవిడ్ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఏ ఏ రూట్లలో ఏ రైళ్లు రద్దయ్యాయి, ఎప్పటివరకు రద్దు చేశారంటే..రద్దు చేసిన రైళ్లు ఇవే..

విశాఖపట్నం-కాచిగూడ (08561) జూన్‌ 1 నుంచి 10 వరకుకాచిగూడ-విశాఖపట్నం (08562) జూన్‌ 2 నుంచి 11 వరకుభువనేశ్వర్‌-పుణే (02882) జూన్‌ 1 నుంచి 8 వరకుపుణే-భువనేశ్వర్‌ (02881) జూన్‌ 3 నుంచి 10 వరకుకడప-విశాఖపట్నం (07488) జూన్‌ 1 నుంచి 10 వరకువిశాఖపట్నం-కడప (07487) జూన్‌ 2 నుంచి 11 వరకువిశాఖపట్నం-లింగంపల్లి (02831) జూన్‌ 1 నుంచి 10 వరకులింగంపల్లి-విశాఖపట్నం (02832) జూన్‌ 2 నుంచి 11 వరకురద్దు అయిన 8 రైళ్లలో ఆరు తెలుగు రాష్ట్రాలకు చెందినవే ఉన్నాయి…భువనేశ్వర్-పుణె రైళ్లు ఉన్నాయి. జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యం లో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles