Tuesday, August 3, 2021
spot_img

జలుబు వెంటనే తగ్గాలంటే ఇలా చేయాలాల్సిందే.. !

జలుబు అంటే చాలా మందికి భయం.. ఎందుకంటే అనేక అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది. అయితే జలుబు వస్తే వెంటనే తగ్గదు.. కాస్త టైం పడుతుంది. అయితే జలుబు నుంచి వెంటనే ఉపశమనం పొందాలంటే ఇంటి చిట్కాలు తప్పక పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. చిరోంజి పేరు మీరు వినే ఉంటారు. చిరోంజి వల్ల అనేక రకాల బెనిఫిట్స్ ని మీరు పొందొచ్చు. చిరోంజి అనేది ఒక డ్రై ఫ్రూట్. ఎక్కువగా స్వీట్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంటోంది.

అదే విధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కూడా చిట్కాలని పాటిస్తున్నారు. చిరోంజి వల్ల ఎన్నో లాభాలు మీరు పొందొచ్చు. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది కూడా ఉపయోగ పడుతుంది.చిరోంజి లో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అదే విధంగా ఇందులో విటమిన్ బి మరియు విటమిన్ సి కూడా ఉంటాయి. అమైనో ఆసిడ్స్ కూడా దీనిలో సమృద్ధిగా ఉంటాయి.

చిరోంజీ తో పొడి చేసుకుని పాలలో కలుపుకుని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. జలుబు ని ఇట్టే తరిమికొడుతుంది, నీరసం కూడా చిరోంజి మాయం చేస్తుంది. చిరోంజి లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి.జీర్ణ సమస్యలు కూడా ఉండవని అంటున్నారు. స్త్రీలలో వచ్చే సమస్యలను దూరం చేస్తుంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles