Thursday, July 29, 2021
spot_img

మళ్లీ థియేటర్లు తెరుచుకునేది అప్పుడే?

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమాలను, థియేటర్లను మూసివేసిన సంగతి తెలిసిందే.. లాస్ట్ టైమ్ కరోనా లాక్‌డౌన్ విధించినప్పుడు.. కాస్త హోప్ ఉండేది.ఇక ఇప్పుడు మాత్రం థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో అనేది చెప్పడం కష్టంగా మారింది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఫాస్ట్‌గా జరిగి 100 శాతం పూర్తయినప్పుడు మాత్రమే థియేటర్లు తెరవాలనే నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నట్లుగా తెలుస్తుంది.

తెలంగాణ సీఎం ఈ విషయమై ఇంకా స్పందించలేదు కానీ.. ఏపీ సీఎం మాత్రం అల్రెడీ ఈ ప్రకటన చేసినట్లుగా కూడా తెలుస్తుంది.నిజంగా ఇదే జరిగితే మాత్రం సినీ ఇండస్ట్రీ కోలుకోలేని పరిస్థితులకు చేరుకోవడం ఖాయం. ఎందుకంటే.. వంద శాతం వ్యాక్సినేషన్ అంటే ఇప్పుడప్పుడే అయ్యే పని కాదు. సో.. సినీ ఇండస్ట్రీ థియేటర్లపై హోప్స్ వదిలేసుకోవడం మంచిదని, రెడీ అయిన సినిమాలను ఏదో విధంగా విడుదల చేసుకుంటే బెటర్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,872FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles