Sunday, July 25, 2021
spot_img

కరోనా రోగి పై అత్యాచారం.. చివరికి..

ఈరోజుల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు.. క్షణకాలం సుఖం కోసం విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు.. అయిన వాళ్ళు అనే తారతమ్యం లేకుండా చేతికి చిక్కిన ఆడవాళ్లపై కామ కోరికలను తీర్చుకుంటున్నారు. ఆఖరికి కరోనా రోగిని కూడా ఈ నీచులు వదల్లేదు..కొవిడ్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మహిళా రోగి పరిస్థితి విషమించి మరణించారు.తనపై మేల్ నర్సు అత్యాచారం చేశాడని ఏప్రిల్ 6వతేదీన భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటరులో 43 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేశారు.

అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటరుకు తరలించారు. బాధిత మహిళ చికిత్స పొందుతూ మరణించారు.కరోనా రోగిపై అత్యాచారం చేసిన నిందితుడు 40 ఏళ్ల సంతోష్ అహిర్ వార్ గా గుర్తించారు. పోలీసులు నిందితుడు సంతోష్ ను అరెస్టు చేసి భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడు 24 ఏళ్ల స్టాఫ్ నర్సుపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, గతంలో పూటుగా మద్యం సేవించి విధులకు వచ్చారని, దాంతో సస్పెండ్ కూడా అయ్యాడని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు..

వామ్మో .. ఆర్జీవీ రాజకీయాల్లోకి వస్తాడా?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదోక వార్తతో వార్తల్లో ఉంటాడన్న విషయం తెలిసిందే.. సినీ ఇండస్ట్రీ తో పాటుగా రాజకీయ నేతలను సైతం ఆయన వదల్లేదు..కరోనా, వ్యాక్సిన్‌, ప్రధాని మోదీ మీద విమర్శలు సంధిస్తున్న ఆయన రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్నారు. అయితే ప్రజలకు సేవ చేసే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకోవడం లేదని తెగేసి చెప్పారు. త్వరలో ఆయన ప్రారంభించనున్న స్పార్క్‌ ఓటీటీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ”నాకు నేను ేసవ చేసుకోవడానికే టైమ్‌ సరిపోవడం లేదు. ఇక ప్రజలకేం చేస్తాను.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles