Sunday, July 25, 2021
spot_img

మహేష్ ఫ్యాన్స్ కోసం క్రేజి అప్డేట్ ..

ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట‘.పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ జీ ఎమ్ బీ ఎంటర్టైన్మెంట్ 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఇక ఈ సినిమాకు తమన్ తన సంగీతాన్ని వినిపిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రిన్స్ ఫ్యాన్స్ కు డైరెక్టర్ క్రేజీ అప్డేట్ ను అందించారు.

ఈ సినిమాలోని పాటకు సంబంధించిన 30 సెకన్ల వీడియోను ఈ నెల 31 న కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఇది నిజంగానే మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కాగా, ఇటీవలే ఈ సినిమాలోని మహేష్ బాబు ఫ్రీ లుక్ కూడా విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇందులో కీర్తి సురేష్ పాత్ర హైలెట్ గా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమా బ్యాంకింగ్ రంగాల వ్యవస్థలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కనుంది.ఇక ఇందులో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ గా, కీర్తి సురేష్ అదే బ్యాంకులో పనిచేసే ఉద్యోగినిగా కనిపించనుంది.లవర్ బాయ్ లా మహేష్ కనిపించనున్నాడు.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles