Sunday, July 25, 2021
spot_img

జొన్న రొట్టె తింటే బరువు తగ్గుతారా?

ఈ మధ్య బరవు పెరగడం అనేది కామన్ గా వింటూనే ఉంటాం.. అయితే ఒక్కొక్కరూ ఒక్కో విధమైన ఆహరపు అలవాటును అనుసరిస్తున్నారు.. ఈ క్రమం లో వెలుగు చూసిందె జొన్న రొట్టెలు..జొన్న పిండితో చేసిన ఇతర వంటకాలు సులభంగా అరుగుతాయి. దాని వల్ల బరువు పెరగకుండా ఉంటారు అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది.దీంతో పాటు బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో పెడుతుంది. విటమిన్స్‌, మినరల్స్‌, మైక్రో న్యూట్రియంట్స్‌ ఉండటం వల్ల ఎముకలకు మంచిది. మెటబాలిజం పెరగడానికి తోడ్పడుతుంది. అలాగే కాన్‌స్టిపేషన్‌ సమస్యలు నయం చేస్తుంది. ఎనర్జీ లెవ్స్‌ను మెయింటైన్‌ చేస్తుంది. బ్లడ్‌ సర్క్యులేషన్‌ను పెంచుతుంది.

జొన్నలు తినడం వల్ల ఏం మంచిదో, ఎలా మంచిదో చెప్పాం కదా. వాటిని ఎలా తినాలో కూడా చెబుతాం. జొన్నలతో సులభంగా అయ్యే వంట అంటే రొట్టెలు అని చెప్పాలి. పనిలోపనిగా వాటి తయారీ కూడా చదివేయండి మరి. ఒకవేళ జొన్నలు తెచ్చుకుంటేనో, ఇప్పటికే ఇంట్లో ఉంటేనే చేసుకొని ఈ వీకెండ్‌ తినేయొచ్చు.. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles