Saturday, July 17, 2021
spot_img

వికారాబాద్ లో రైతుల ఆందోళన..

తెలంగాణ వికారాబాద్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. పెద్దేముల్ మండలం మంబాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి కొనుగోళ్లు జరపడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని.. గోనెసంచులు సైతం పంపిణీ చేయడం లేదంటూ అన్నదాతలు ఆరోపించారు. తాండూర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గోనో సంచులు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫోన్ ద్వారా తెలిపిన కూడా పట్టించుకోవడంలేద్నారు.

లాక్ డౌన్విరామ సమయం లో రైతన్నలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేయడం తో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.భారీగా ట్రాఫిక్ జాం అయింది. రెండు గంటలకు పైగా ఆందోళన కొనసాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు… ప్రస్తుతం పోలీసులు రంగ ప్రవేశం చేశారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles