Monday, July 19, 2021
spot_img

వెల్లుల్లి తో జలుబు పరార్..

మసాలా దినుసుల లో ఒకటైన వెల్లుల్లి తో ఎన్నో రోగాలను నయం చేసె గుణం వుంది.. అందుకే ఈ వెల్లుల్లి ని ప్రతి ఒక్క మసాలా కూరల్లో వాడుతారు…  లుబు, శ్వాస సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లిని తీసుకోవడం మేలు. వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్‌’ అనే అమైనో యాసిడ్‌కి ఔషధ గుణాలు ఎక్కువ.

ఆస్తమా బాధితులు వెల్లుల్లి రెబ్బలను ఉడికించి పాలతో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.ఈ కాలంలో ఆహార పదార్థాలు వేగంగా జీర్ణమవ్వడానికి, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది.

వెల్లుల్లిలో ఉండే విటమిన్‌ సి, సెలీనియం, క్వర్సెటైన్‌ వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.ఒత్తిడితో బాధపడేవారు ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మేలు. రక్తనాళాల పని తీరును మెరుగు పరిచే శక్తి వెల్లుల్లికి ఉంది. అధికరక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది.. అందుకే గుండె జబ్బులు,స్ట్రోక్ లు రావని అంటున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,861FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles