Saturday, July 24, 2021
spot_img

నెయ్యి తింటే బరువు పెరుగుతారా?

నెయ్యి తింటే కొవ్వు పెరుగుతామని చాలా మంది తినడమే మానెస్తారు.. నెయ్యి తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో,ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి.. అలాంటి విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..నెయ్యిలో అత్యవసర అమైనో ఆమ్లాలుంటాయ్‌. వీటి కారణంగా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులు కరుగుతాయి. కాబట్టి అనవసర కొవ్వు పెరుగుతుందనేది అపోహ మాత్రమే..

కొంతమంది నెయ్యి తింటే అరగదనీ తినడం మానేస్తారు. కానీ నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి మనలో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది.ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్‌, యాంటీవైరస్‌ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కీళ్ల నొప్పులు కూడా దూరం అవుతాయని అంటున్నారు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,867FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles