Saturday, July 17, 2021
spot_img

ఈ తీగ వల్ల కరోనా కు చెక్..!

కరోనా భయంతో జనాలు ఏం చెప్పినా నమ్మెస్తున్నారు.. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే వాటి గురించి సోషల్ మీడియాలో ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి..ఇప్పుడు చెప్పే ఆకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆ ఆకు తిప్పతీగ.ఈ తిప్పతీగ ఇమ్యూనిటీపవర్ పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది మన ఇంటి పరిసరాలలో ఎక్కడపడితే అక్కడ కనబడుతుంది కానీ మనకు అది తిప్పతీగ అనే విషయం తెలీదు.

అలాగే దీనిలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న విషయం కూడా తెలీదు ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలు తెలుసుకుంటే ఈ తీగను వాడటం ఇప్పుడే మొదలు పెడతారు.. తిప్పతీగ చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.తిప్పతీగ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగ నిరోధక శక్తిని బలపరచి ఫ్రీ రాడికల్స్ తో పోరాటం చేస్తాయి.దగ్గు జలుబు గొంతు నొప్పి ఉన్న వారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో తిప్పతీగ చూర్ణం మరియు అల్లం రసం కలిపి తీసుకుంటే దగ్గు జలుబు జ్వరం గొంతు నొప్పి నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది .. ఇంకా ఉదర సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని అంటున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles