Tuesday, August 3, 2021
spot_img

చింత చిగురు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..

మాములుగా ఆకుకూరల వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్నో పోషకాలు, విటమిన్స్ వీటిలో మెండుగా ఉంటాయి. అందుకే వీటిని నిత్యం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచువడం చాలా అవసరం. ఎటువంటి ఆకుకూరలతో మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

చింత చిగురు..

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు గుండె జబ్బులు, క్యాన్సర్‌, మధుమేహం నుంచి రక్షిస్తాయి. ఫంగస్‌ను నియంత్రిస్తాయి.

చుక్క కూర..

విటమిన్‌-సి అపారం. ఈ విటమిన్‌ లోపం వల్ల వచ్చే స్కర్వీ నుంచి కాపాడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆస్తమా నుంచి ఉపశమనం ఇస్తుంది.

గోంగూర..

ఇందులో విటమిన్‌-బి6, క్యాల్షియం, జింక్‌, ఐరన్‌,విటమిన్‌-ఎ అపారం. ఎంతోకొంత పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి.

వీటిని ముఖ్యంగా తీసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఇప్పటి నుంచి ఆకు కూరలను తినండి ఆరోగ్యాంగా ఉండండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,883FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles