Tuesday, August 3, 2021
spot_img

హై అలెర్ట్: తెలంగాణకు మరో మూడు రోజులు భారీ వర్షాలు..

తెలంగాణను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి.. నైరుతి రుతపవనాలు మరో 24 గంటల్లో తెలంగాణ ను చుట్టి ముట్టేస్తున్నాయి..దక్షిణ అండమాన్ సముద్రము, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఎల్లుండి (22వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని.

ఈ అల్పపీడనం మరింత బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవాశముందని పేర్కొంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా-పశ్చిమ బెంగాల్ తీరానికి 26వ తేదీ ఉదయం చేరుకొనే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ దిశ నుండి వీస్తాయని పేర్కొంది.. ఉరుములు, మెరుపులు కలిగిన భారీ వర్షాలు కురుస్తున్నాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,883FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles