Tuesday, August 3, 2021
spot_img

మరో వివాదం లో నటి కస్తూరి..

ఈ మధ్య యాక్టర్స్ వివాదం లో చిక్కుకొని బాగా ఫెమస్ అవుథున్నారు..తాజాగా మరో హీరోయిన్ అలానే వెలుగులోకి వచ్చింది.తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణ తో పాటు మరో హీరోయిన్ గా నటించింది కస్తూరి. దాంతో పాటు మరిన్ని తెలుగు సినిమాలు కూడా చేసింది. అయితే ఎక్కువగా తమిళ సినిమాలతో గుర్తింపు సంపాదించుకుంది కస్తూరి. ప్రస్తుతం మా టీవీలో వస్తున్న గృహలక్ష్మి సీరియల్ లో లీడ్ క్యారెక్టర్ చేస్తోంది. కానీ ఈమె ఎప్పుడూ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటుంది.

మరోసారి ఈమె విషయంలో ఇదే జరిగింది. తాజాగా తమిళ నటుడు, నిర్మాత వెంకట్‌ సుభా కరోనా వైరస్ తో కన్నుమూసాడు. ఈయన మృతికి సంతాపం తెలుపుతూ నటి కస్తూరి శంకర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles