Tuesday, August 3, 2021
spot_img

బాటిల్ ను ఓపెన్ చేసిన బాహుబలి ఈగలు..

బాటిల్ ను ఓపెన్ చేసిన బాహుబలి ఈగలు… ఇది వినడానికి వింతగా వుంది కదా.. కానీ ఇది నిజం.. ఈగలు బాటిల్ ను ఒపెన్ చేసి అందరినీ షాక్ కు గురి చేశాయి.. తేనేటీగలు తమ శక్తికి మించిన పని చేసి బాహుబలిని తలపించాయి. రెండు తేనేటీగలు కలిసి ఫాంటా కూల్‌డ్రింక్‌ బాటిల్‌ని ఓపెన్‌ చేశాయి. బాటిల్‌ మూతకి రెండు వైపులా చేరో తేనటీగ వాలి… నెమ్మదిగా మూతని తెరిచి ఫాంటాని చప్పరించాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అది కాస్త ట్రెండ్ కూడా అవుతుంది.. కరోనా భయం నుంచి జనాలు బయటకు వచ్చి కాసేపు నవ్వుకున్నారు..ఆ వీడియో ను మీరు ఒకసారి చూడండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles