Tuesday, August 3, 2021
spot_img

ఏపికి కియా భారీ విరాళం..

ఏపిలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపికి సాయమందించెందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు.ఏపీ ప్రభుత్వానికి తమ వంతు తోడ్పాటును అందిస్తున్నాయి. తాజాగా కరోనా నివారణ, సహాయక చర్యలకు కియా ఇండియా భారీ సాయం అందజేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకు రూ.5కోట్లు విరాళం ఇచ్చింది. ఈ మేరకు కియా ఇండియా ఎండీ, సీఈవో షిమ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి విరాళం చెక్కులను అందజేశారు.

ఈ నగదుతో రోగులకు కావలసిన వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని కోరారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, క్రయోజనిక్‌ ట్యాంకర్లు వాడాలని విజ్ఞప్తి చేశారు.మరోవైపు, కొవిడ్‌ రోగులకు హెచ్‌పీసీఎల్‌ తన వంతు సాయం అందజేసింది.విశాఖ జిల్లాలో కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ కోసం రూ.35లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ విరాళం చెక్కును హెచ్‌పీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కలెక్టర్‌కు అందజేశారు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles