Friday, July 30, 2021
spot_img

లాక్ డౌన్ లో కిచెన్ లో వీటిని తప్పనిసరిగా ఉంచుకోవాలి..

కరోనా ప్రభావం ఉదృతంగా వ్యాపిస్తుంది..ఈ మేరకు లాక్ డౌన్ ను విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.. అయితే లాక్ డౌన్ అంటే కావలసిన అన్నీ ఉండవు.. అయితే కొన్ని మాత్రం కిచెన్ లో పెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కాయధాన్యాల్లో పప్పులు, శనగలు మొదలగునవి ఖచ్చితంగా ఉంచుకోండి..ఆకు కూరలు- మునగకాయ ఆకులు,దుంపకూరలు, పాలకూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొదలగు వాటిని ఖచ్చితంగా ఉంచుకోండి.

ఇతర కూరగాయల్లో బెండకాయలు, కాకరకాయ, వంకాయ, బీన్స్ వాటిని ఉంచుకోండి.పండ్లలో- చింతపండు, అరటి పండు, పనస పండు, టమాట, జామ, మామిడి, మస్క్ మిలన్, బొప్పాయ, పుచ్చకాయ, నల్ల ద్రాక్షలు, స్ట్రాబెర్రీ, ఫైనాపిల్, చెర్రీలు

దుంపలు- బంగాళదుంపలు, బీట్ రూట్, క్యారెట్, అల్లం మొదలగునవి…

బాదం ముఖ్యంగా ఉంచుకోవాలి..వాల్ నట్స్, కాజు, కొబ్బరికాయ, పిస్తా, సూర్యపువ్వు విత్తనాలు మొదలగునవి.

పాలు, పాలపదార్థాలు- పెరుగు, పన్నీరు.. ఇవన్నీ తరచూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. కరోనా ను జయించవచ్చు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,875FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles