Thursday, July 22, 2021
spot_img

చిత్తూరు లో కరోనా కలకలం..

కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ చిత్తూరు జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఎల్లుండి (శుక్రవారం) నుంచి వారం రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్‌ అమలుచేయనున్నట్టు ప్రకటించారు. కుప్పం, రామకుప్పం, గుడుపల్లె మండలాల్లో ఈ లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్టు తెలిపారు. కరోనా కేసులు క్రమంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

మరోవైపు, చిత్తూరులో కొత్తగా 1822 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. రాష్ట్రంలోనే అత్యధికంగా 15మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా1.8లక్షల కేసులు నమోదయ్యాయి. వీరిలో 1225 మంది మృతిచెందగా.. 1.58లక్షల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 21,127 క్రియాశీల కేసులు ఉన్నాయి.. ఏపి లో కేసులు తగ్గు ముఖం పట్టి నట్లు తెలుస్తుంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,864FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles