Sunday, July 25, 2021
spot_img

మహేష్ బాబు జుట్టు ఒరిజినల్ కాదా?

తెలుగు అగ్ర హీరో మహేష్ బాబు అంటే అమ్మాయిలకు పిచ్చి.. ఆ పేరులోనే మత్తు ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అమ్మాయిల కలల రాకుమారుడిగా.. అభిమాన నటుడుగా ఎంత మంది ఫ్యాన్స్ గుండెల్లో నిలిచినా హీరో. తన మార్కు చిత్రాలతో టాలీవుడ్ ఆగ్ర హీరోగా ఎదిగిగారు. అయితే చాలా మందిని మహేష్ బాబు నుంచి ఆకర్షించే ఆంశం అతని స్టైల్. మహేష్ బాబుకు 45 ఏళ్ళ వయసు ఉన్నప్పటికి 20 ఏళ్ల యువకుడిలా కనిపిస్తాడు. ముఖ్యంగా మహేష్ బాబు హెయిర్ స్టెయిల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అతని హెయిర్ స్టెయిల్‌కు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రిన్స్ హెయిర్స్‌పై చాలా మంది చాలా అనుమానలు ఉన్నాయి.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న కథనం ప్రకారం అది నిజం జుట్టు కాదని తెలుస్తుంది. క్యూ 6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ లాంటీ అత్యధునికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా మహేష్ తలపై జట్టుపై అమర్చినట్లుగా తెలుస్తోంది. ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టమ్‌ను నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్‌గా పిలుస్తారు. ఇది చూడడానికి సహాజమైన జట్టులాగనే కనిపిస్తోంది. మహేష్ ఒక్కొ సినిమాలో ఒక్కొ హెయిర్ ప్యాచ్‌స్ ఉపయోగించారు.. ఇలాంటి టెక్నీక్ ను చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు క్రికెటర్స్ కూడా అదే పనిలో ఉన్నారు. ఈ వార్త తో లేడీ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.. ప్రస్తుత ప్రిన్స్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి ..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles