Sunday, July 25, 2021
spot_img

ఆ సినిమా కోసం నాగ్ రిస్క్ చేస్తున్నాడా?

ప్ర‌స్తుతం క‌రోనా దెబ్బ‌కు తెలుగు ఇండస్ట్రీ సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే తేడా లేకుండా అన్ని షూటింగులు ఆగిపోయాయి. ఇప్పుడు సెకండ్‌వేవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతోంది. ఇలాంటి టైమ్‌లో షూటింగ్ చేయ‌డానికే అంద‌రూ బ‌య‌ప‌డుతున్నారు. కానీ నాగార్జున మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాడు.

త‌న వ‌య‌సును కూడా లెక్క చేయ‌కుండా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మొన్న వైల్డ్ డాగ్‌తో వ‌చ్చినా ఈ సీనియ‌ర్ హీరో.. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారంట‌.ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ పూర్తి చేశారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం జూన్ రెండో వారంలో ఫారెన్ వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నాగార్జున.

ఫారిన్ లో కరోనా ప్రభావం కాస్త ఎక్కుగానే ఉంది. అయిన నాగ్ వెనకడుగు వెయ్యడం లేదు. సినిమా పై నాగ్ కు ఉన్న ఆసక్తి మెచ్చుకోవాల్సిందే.. ఎంతైనా నాగార్జున రిస్క్ తీసుకుంటున్నాడ‌ని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఆగిపోయాయి. మ‌రి మిగ‌తా హీరోలు కూడా ఇలాగే చేస్తారా లేదా చూడాలి…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles