Thursday, July 22, 2021
spot_img

బొప్పాయి లో బోలెడు ఆరోగ్యం..

బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయొజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు వదలరు..నిరోధక శక్తి పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. పొట్ట, పేగుల్లో విషపదార్థాల్ని తొలగిస్తుంది. బొప్పాయి ఆకుల రసం తాగితే కూడా… ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.

డెంగీ ఫీవర్‌తో బాధపడేవారికి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాంటి వారు తప్పనిసరిగా బొప్పాయి తినాలి. ఫలితంగా ప్లేట్ లెట్స్ మళ్లీ వేగంగా పెరుగుతాయి. బొప్పాయి ఆకుల రసం తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. బొప్పాయిలో క్యాలరీలు తక్కువే. అందువల్ల ఎక్కువగా తిన్నా బరువు పెరిగే ప్రమాదం ఉండదు. పైగా… ఇది చెడు కొవ్వును తరిమేస్తుంది. గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది.మూత్ర పిండాల్లో రాళ్లు ఉండేవారికి బొప్పాయి సరైన మందు..

ఈ బొప్పాయిని రోజు తీసుకుంటే మూత్ర పిండాల్లొ ఏర్పడే రాళ్ళు ఇక ఎప్పటికీ రావు..విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పగుళ్లు రాకుండా కాపాడుతుంది..ఇంకా ఎన్నో ప్రయొజనాలు ఉన్నాయి.. ఇప్పటి నుంచి బొప్పాయిని డైట్ లో చెర్చుకొండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,862FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles