Thursday, July 22, 2021
spot_img

కరోనా నెగిటివ్ మౌనం వీడని పవన్..

వకీల్ సాబ్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న పవన్  కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ ఐసొలెషన్ లో ఉన్నాడు. ఇకపోతే తాజాగా పవన్ కల్యాణ్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. అందుకు కారణం కూడా లేకపోలేదు..ఒక్కసారి షూటింగులు మొదలైతే ఊపిరి పీల్చుకోలేనంత బిజీ అవుతారని తెలుసు కాబట్టి, ఫర్‌దర్ మూవీస్‌కి సంబంధించి స్టోరీస్ ఫైన్‌ట్యూన్ వెర్షన్లను కూడా వింటున్నారట. అంతే కాదు.. పోస్ట్ లాక్‌డౌన్ నేనిలాగే ఉంటానంటూ నియర్ అండ్ డియర్స్ తో అంటున్నారట.

రీసెంట్‌గా వకీల్‌సాబ్ అవతార్‌లో కనిపించిన పవర్‌స్టార్  ఆఫ్టర్ లాక్‌డౌన్ క్రిష్ మూవీ హరి హర వీరమల్లు సెట్లోకి ఎంట్రీ ఇస్తారు. ఈ సినిమా తర్వాత హరీష్ అంటూ అటు వెళ్లడానికి రెడీ అవుతారు మన గబ్బర్‌సింగ్‌. సో ఇమీడియేట్ సినిమా హరిహర వీరమల్లు అయినా, ఆ తర్వాత హరీష్ సినిమా అయినా సెట్స్ లోనే షూట్ జరుగుతుంది. దీన్ని బట్టి  పవన్ నియర్ ఫ్యూచర్‌లో ఓపెన్ లొకేషన్లలో షూటింగ్ చేయాల్సిన సిట్చువేషన్ అయితే లేదు. సో పబ్లిక్‌కి దూరంగా ఉంటారని స్పష్టం అవుతుంది 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,864FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles