Thursday, July 22, 2021
spot_img

రాధే శ్యామ్ టాప్ సీక్రెట్ లీక్ ..

రాధే శ్యామ్.. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్నది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్, టీ సిరీస్ నిర్మాణంలో గోపి కృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద లు నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా బాగా ఆకట్టుకుంది. రొమాంటిక్ పిరియాడికల్ ఎంటర్టైన్మెంట్ గా రానున్న ఈ సినిమాలో పూజ మెడికోగా పాత్రలో నటిస్తుందట. ప్రభాస్ ఓ ప్రమాదంలో చిక్కుకోగా ఆస్పత్రిలో చేరిన సమయంలో వీరి మధ్య పరిచయం పెరుగుతుందని వార్తలు వినిపించాయి.అయితే, ఇప్పుడు ఈ సినిమా స్టోరీ లీక్ అయినట్లు తెలుస్తుంది..అంతేకాకుండా ఇందులో టైటానిక్ మూవీనే దించారని తెలుస్తోంది.

ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో రూపొందుతుందని తెలియగా.. ఈ సినిమాలో సముద్రం షిప్ యాక్సిడెంట్ జరుగుతుందని.. అంతేకాకుండా సముద్ర ప్రయాణానికి సంబంధించిన ఎపిసోడ్ హైలెట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఓ పెద్ద షిప్ లో ప్రభాస్, పూజా హెగ్డే ప్రయాణం చేస్తున్న సమయంలో.. ప్రమాదం జరుగుతుందని, అక్కడి నుంచే కథను మారుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి మరి సినిమా ఏ మాత్రం ఉంటుందో చూడాలి.. ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,862FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles