Wednesday, August 4, 2021
spot_img

సీఎం గా మెగా పవర్ స్టార్.. రచ్చ మాములుగా లేదుగా..

అర్జున్, రానా, మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ.. వీళ్లందరిదీ ఒక జట్టు. ఈ టీమ్‌లోకి త్వరలో మా మెగాపవర్ స్టార్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు బాబూస్ అని అంటున్నారు చెర్రీ ఫ్యాన్స్. ఇంతకీ ఆ టీమ్ఏ టీమ్‌? తెలుసుకుందాం పదండి. రీసెంట్‌గా భరత్ అనే నేను మూవీలో ఖద్దరు కాస్ట్యూమ్స్ లో మహేష్ పెర్ఫార్మెన్స్ ని ఇంకా తెలుగు ఆడియన్స్ మర్చిపోనే లేదు. అప్పుడే ఇంకో టాలీవుడ్ స్టార్ సీఎం కుర్చీ కోసం పోటీపడుతున్నారు.

త్వరలో తెరపైకి రానున్న శంకర్, చెర్రి సినిమా లో సీఎం గా నటించనున్నారని తెలుస్తుంది.. ఇప్పటికే ఆల్రెడీ రానా, విజయ్ దేవరకొండలాంటివారు పొలిటికల్ గా పవరున్న డైలాగులు చెప్పినవారే. ఇప్పుడు చెర్రీ వంతు రాబోతోంది. ఇంతకుముందు ఆ కేరక్టర్లు చేసిన వారందరినీ మన చిట్టిబాబు మరిపిస్తారా? లేదా అన్నది ఫిలిం చాంబర్ గట్టి చర్చలకు దారి తీస్తుంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,883FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles