Sunday, July 18, 2021
spot_img

ఆ హీరో తో డేటింగ్ కు రెడీ..

తెలుగు చిత్ర పరిస్రమ లో  మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ల లో ఒకరు రష్మిక మందన్న..తన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ తమిళం, హిందీ పరిశ్రమలలోను వరుస ఆఫర్స్ అందుకుంటున్న రష్మిక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ లో హీరోయిన్ గా చేస్తుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందని తెలుస్తుంది.

లాక్‌డౌన్ వలన సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికి పరిమితమైన రష్మిక పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వేళ మీరు డేటింగ్ కు వెళ్లాలనుకుంటే ఏ హీరోతో వెళ్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ.. ప్రభాస్ తో డేటింగ్ కు వెల్లనున్న ట్లు తన కోరికను బయట పెట్టింది…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles