Wednesday, August 4, 2021
spot_img

సన్నీ లియోన్ ఎందుకు ఇలా మారింది

సన్నీ లియోన్ ..పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. శృంగార తారగ వెలుగొందిన ఈ అమ్మడు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. సన్నీ పుట్టింది కెనడాలో.. ఆమె అసలు పేరు కరెన్ జిత్ కౌర్ వోహ్రా. బాల్యం నుంచీ అందరిలోనూ తన ప్రత్యేకతను చాటుకోవాలన్న తపనతో ఉండేది సన్నీ. కరెన్ జిత్ పేరును ‘సన్నీ’గా మార్చుకొని స్టేజ్ పై మెరుపులు మెరిపించింది. సన్నీ బోల్డ్ గా నటించడమే కాదు, ఏదీ దాచుకోకుండా చెప్పేస్తుంది. పదకొండేళ్ళ ప్రాయంలో తొలిముద్దు రుచి చూశానని చెప్పిన సన్నీ లియోన్ 16వ ఏట ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్ తో తొలిసారి శారీరక సుఖం అనుభవించానని చెబుతుంది.

తనలో స్వలింగసంపర్క అభిలాష కూడా ఉందని అంగీకరించింది. వైద్యవృత్తిలో రాణించాలని నర్స్ కోర్సు చదివింది. కానీ, తన 19వ యేట పోర్న్ మూవీస్ లో నటించడానికి సిద్ధమయింది. అప్పటి నుంచీ పలు నీలి చిత్రాలలో సన్నీ లియోన్ అందచందాలతో ఆకట్టుకుంది. 2004లో సన్నీ లియోన్ ‘ద గర్ల్ నెక్ట్స్ డోర్’ సినిమాతో తొలిసారి మెయిన్ స్ట్రీమ్ లో అడుగు పెట్టింది. ఇకపోతే బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ చిత్రాలలో ఐటెం సాంగ్ లలో నటించి మెప్పించింది. ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తుంది. ఈరోజు తానూ 40 వ పుట్టిన రోజు జరుపుకుంటుంది.. అందుకు ఆమెకు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles