Wednesday, August 4, 2021
spot_img

ఏబీఎన్‌ కు భారీ షాక్ ఇచ్చిన సుప్రీం..

సుప్రీంకోర్టులో ఏబీఎన్‌ ఛానల్‌కు చుక్కెదురయ్యింది. ఏబీఎన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఏపీ సీఐడీ పెట్టిన కేసు దర్యాప్తుపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. రఘురామకృష్ణరాజుతో పాటు ఏబీఎన్‌, టీవీ5పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ ఏబీఎన్‌ సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఏబీఎన్‌పై కేసును సీఐడీ దర్యాప్తు చేసుకోవచ్చని.. దర్యాప్తు పూర్తయ్యేవరకు తీవ్ర చర్యలు వద్దని పేర్కొంది. విచారణను ఆరు వారాలకు కోర్టు వాయిదా వేసింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలా? లేదా అన్నది చూడాలి.. విచారణను ఆరు వారాలకు కోర్టు వాయిదా వేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles