Saturday, July 31, 2021
spot_img

అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది :రష్మిక

రష్మిక మందన్న పేరు ఇప్పుడు టాలీవుడ్ లో తెగ మారుమోగిపోతుంది. చేతిలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అది కూడా స్టార్ హీరోల సరసన నటిస్తుంది. ఛలో సినిమాతో తెలుగు సినిమాలలో అడుగుపెట్టింది. ‘గీత గోవిందం’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న ఆమె… ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అగ్ర హీరోల సరసన వరుస ఛాన్సులు కొట్టేస్తూ, స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇదే సమయంలో తమిళ ప్రేక్షకులకు కూడా ఆమె దగ్గరైంది.

తాగా ఆమె మాట్లాడుతూ, తమిళ సంప్రదాయాలు, సంస్కృతి తనను ఎంతో ఆకర్షించాయని చెప్పింది. తమిళనాడు వంటలు చాలా రుచికరంగా ఉన్నాయని… తనకు ఎంతో నచ్చాయని తెలిపింది. ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలనేదే తన కోరిక అని… తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.. ఇటీవల విజయ్ దేవరకొండ తో షికార్లు చేసి మీడియా కెమెరాలకు చిక్కింది.. అప్పుడు వచ్చిన రూమర్లకు ఈ మాటతో చెక్ పెట్టింది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,875FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles