Tuesday, August 3, 2021
spot_img

తెలంగాణ లేటెస్ట్ కరోనా అప్డేట్…

కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి.. తెలంగాణ కేసుల విషయనికొస్తె.. తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 81,203 నమూనాలను పరీక్షించారు. ఇందులో 3వేల821 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5లక్షల 50వేల 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 23 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 3వేల169 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38వేల 706 యాక్టివ్ కేసులు ఉన్నాయి.కాగా,4వేల298 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నేడు అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 537 కేసులు నమోదయ్యాయి.. మరో వైపు ఆంద్రప్రదేశ్ లో కూడా కేసుల సంఖ్య తగ్గినట్లు సమాచారం..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles