Sunday, July 18, 2021
spot_img

తెలంగాణ కరోనా లేటెస్ట్ అప్డేట్స్..

తెలంగాణ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు.. కేసులను తగ్గించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. గడిచిన 24 రాష్ట్రంలో కొత్తగా మరో 3,837 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 25 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 5,40,603 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా 3,037 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 46,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,90,620 మంది కరోనా నుంచి కోలుకున్నారు..

బులిటెన్ ప్రకారం.. పాజిటివ్ కేసుల వివరాలు..

జీహెచ్ఎంసీలో 594,
రంగారెడ్డి 265,
మేడ్చల్ 239,
ఖమ్మం 227,
నల్లగొండ 175,
భద్రాద్రి కొత్తగూడెం 143,
కరీంనగర్ 140,
నాగర్ కర్నూల్ 139,
వరంగల్ అర్బన్ 139,
సిద్దిపేట 126,
వికారాబాద్ 126,
వరంగల్ రూరల్ 123,
సూర్యాపేట 121,
మహబూబ్ నగర్ 120,
సంగారెడ్డి 104,
జగిత్యాల 101,
మంచిర్యాల 101

ఈ రోజు కూడా కరోనా కేసులు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles