Sunday, July 25, 2021
spot_img

రాత్రి మిల్క్ ప్రోడక్ట్స్ ను తీసుకుంటే..

మాములుగా కాల్షియం, మెగ్నీషయం వంటివి శరీరానికి అందాలంటే పాలు, పాల సంబంధిత పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని అంటున్నారు. ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. అందుకే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ పాల పదార్థాలను తీసుకుంటారు. ముఖ్యంగా శాకాహారులకి మిల్క్ ప్రొడెక్ట్స్ చాలా మంచిది. అయితే రాత్రి పూట పెరుగు తీసుకోవడం వల్ల జలుబు చేస్తుందన, అంతేకాదు గుండె జబ్బులు కూడా వస్తాయని ఇటీవల జరిపిన అధ్యయనాల్లో తేల్చి చెప్పారు.

ఎలాంటి వారైనా రాత్రి పూట పెరుగు తీసుకోవచ్చని, వీటిని తీసుకోవడం వల్ల అదనపు లాభాలు ఉంటాయని, చక్కగా నిద్రపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే గడ్డ పెరుగులా కాకుండా కొద్దిగా నీళ్లను వేసుకొని పలుచగా చేసుకోవాలని సూచిస్తున్నారు. పెరుగు మరీ చల్లగా, ఫ్రిజ్‌లో పెట్టింది కాకుండా సాధారణ టెంపరేచర్‌లో ఉండేలా చూసుకోవాలి అప్పుడే మన శరీరానికి మంచి జరుగుతుంది.. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పెరుగును స్కిప్ చేయడం మానేసి హాయిగా తినండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles