Friday, January 21, 2022
spot_img

కమలాలను తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా ?

కమలా పండ్లను చూడగానే నోరు ఊరుతుంది.. వీటిలో సి విటమిన్ అధికంగా ఉన్న నేపథ్యంలో ఇంకాస్త ఎక్కువగా తీసుకుంటారు.. కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడానికి సి విటమిన్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఏదైనా మితంగా తీసుకుంటే అమృతం, అతిగా తింటే విషం అవుతుంది. ఇప్పుడు వీటికి డిమాండ్ ఎక్కువే.. కమలా లో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. అదే విధంగా విటమిన్ సి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల క్యాల్షియం తగ్గుతుంది.వీటి కారణంగా ఎముకలు బలంగా ఉండవు. ఎముకల్లో సమస్యలు వస్తాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్ళు కమలాలకి దూరంగా ఉండటం మంచిది.

అందుకే కమలాలకు కొద్దిగా డిమాండ్ తగ్గిందనే చెప్పాలి… హృదయానికి కూడా ఇది చాలా మంచిది. అదే విధంగా కళ్ళకి కూడా ఇది ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. అయితే ఒకవేళ కనుక మీరు ఎక్కువగా తీసుకున్నట్లయితే గుండెల్లో మంట, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.పళ్ళకి కూడా ఇది మంచిది కాదు. పంటిపై ఉండే ఎనామిల్ ని ఇది డ్యామేజ్ చేస్తుంది. ఇందులో ఎక్కువగా జ్యూస్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
3,126FollowersFollow
19,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles