Thursday, November 25, 2021
spot_img

సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న పవన్ హీరోయిన్..

హీరోయిన్‌ ప్రణీత పెళ్లీపీటలు ఎక్కింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును ఆమె వివాహం చేసుకున్నారు. ‘అత్తారింటికి దారేది’లో తన గ్లామర్‌తో తెలుగువారికి ఎంతో చేరువైంది ఈ ముద్దుగుమ్మ. కరోనా నేపథ్యంలో కొద్దిమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఆదివారం హీరోయిన్‌ ప్రణీత వివాహం ఘనంగా జరిగింది.ఇందుకు సంబంధించి న వీడియో లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి..

‘ఏం పిల్లో ఏం పిల్లడో’, ‘బావ’ సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రణీత.అత్తారింటికి దారేది’, ‘రభస’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘బ్రహ్మోత్సవం’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాలతో పాటు మరెన్నో సినిమాల్లో నటించింది. చాలావరకు సెకండ్ హీరోయిన్‌గానే నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌ మూవీ ‘హంగామా-2’లో నతిస్తుంది. మరో రెండు ప్రాజెక్ట్ లలో నటిస్తుందని సమాచారం..ఇలా చాలా మంది హీరోయిన్స్ ఇలానే చేస్తున్నారు.. ఆ సీక్రెట్ మ్యారేజ్ ఏంటో ఎవరికీ తెలియదు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
3,028FollowersFollow
18,800SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles