Wednesday, June 23, 2021
spot_img

బొత్తిగా ఈ జనాలకు భయం లేదు..

స్మార్ట్ ఫోన్లు వచ్చి నప్పటి నుంచి జనాలు భయాన్ని కూడా వదిలేశారు.. క్రేజ్ కోసం ప్రాణాలను కూడా పక్కన పెడుతున్నారు. అందరికి నచ్చిన విధంగా వుండాలని జంతువుల, పక్షుల వీడియో లను పెడుతున్నారు..అలాంటి ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సింహం, అతని రాణి రోడ్డుపై హాయిగా నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఇద్దరికీ భయం లేదని ప్రయాణికులకు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమవుతోంది.

ఈ వీడియోలో కనిపించే సింహాల వేటాడే మానసిక స్థితిలో ఉండకపోవచ్చు. అందుకే వారు రోడ్డుపై నిలబడి ఉన్న వ్యక్తులపై దాడి చేయలేదు. పెద్ద మనస్సుతో నడుచుకుంటూ వెళుతుంటాయి.ఈ వీడియోలో సింహాల జంట ఎవరికి బయపడలేదు. రహదారిపై స్వేచ్చగా నడుస్తూ వెళుతుంటాయి.ప్రజలు తమ వాహనాలను రహదారికి ఇరువైపులా ఆపేసారు. అయినప్పటికీ సింహాలు ప్రయాణికులను భయపెట్టలేదు. అంతేకాదు సరదాగా వీధుల్లో నడుచుకుంటూ వెళుతున్నాయి.

వాటి ఉదాసీనత ప్రస్తుతం ప్రతిచోటా చర్చించబడుతోంది. చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత భిన్నంగా స్పందించారు. చాలామంది ఈ వీడియోను ఇతరులకు షేర్ చేశారు. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుశాంత్ నందా తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియో పై నెటిజన్లు విభిన్న విధంగా స్పందిస్తున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,827FollowersFollow
17,900SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles